పాఠశాల

దాతల సహకారంతో పాఠశాల ఏర్పాటు 1956లో గ్రామ పెద్దలు పాఠశాల నిర్మించాలని అప్పటి కలెక్టర్‌కు విన్నవించగా ఆయన స్పందించి పాఠశాల నిర్మాణానికి గ్రామంలో స్థలం, రూ.20 వేలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని చెప్పడంతో గ్రామస్తులంతా చందాలు వేసుకున్నారు. గ్రామస్తులంతా కలిసి శ్రమదానంతో పాఠశాలను నిర్మించారు. ఆ సమయంలో నల్లగొండ, సూర్యాపేటలో తప్ప ఎక్కడ ఉన్నత పాఠశాలలు లేవు. చుట్టూపక్కల 30 గ్రామాలకు చెందిన పిల్లలు చందుపట్లలో విద్యాభ్యాసం చేసేవారట.

పాఠశాల

Ee subcategory kinda unna pages ikkada kanipistayi.